గ్రామీణ సేవల అధికారి ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | NAFINS CSO Recruitment 2024 | Latest Government Jobs Notifications in Telugu 

నాబార్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (NABFINS) Customer Service Officers ( CSO ) అనే పోస్టులుకు రిక్రూట్మెంట్ జరుగుతోంది.

ఈ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎలా అప్లై చేయాలి ? వంటి ముఖ్యమైన వివరాలు తెలుసుకొని ఈ ఉద్యోగాలకు మీకు అర్హత ఉంటే ఇంటర్వ్యూకు వెళ్ళండి.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : నాబార్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (NABFINS)

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Customer Service Officers (CSO)

🔥 అర్హత : 12th / డిగ్రీ 

🔥  ఫీజు : లేదు 

🔥 జీతము : దాదాపుగా 12,000/- నుండి 24,000/-

🔥 వయస్సు : 18 నుండి 33 సంవత్సరాలు

🔥 ఎంపిక విధానం : పరీక్ష లేదు . షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. కాబట్టి అభ్యర్థులు ఇంటర్వకు సిద్ధంగా ఉండాలి.

🔥 పోస్టింగ్ ప్రదేశం : బీహార్, చత్తీస్ ఘడ్ , కర్ణాటక, మధ్య ప్రదేశ్ , పశ్చిమ బెంగాల్ 

🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్ 

🔥 చివరి తేదీ : 31-05-2024

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేయండి. 

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!