Headlines

అటవీ శాఖలో ఉద్యోగాలకు ఎంపికలు | డైరెక్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక | Forest Department Jobs Recruitment 2024 | Latest jobs Notifications in Telugu 

కేంద్ర అటవీ శాఖలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హత గలవారు డైరెక్ట్ గా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

ఈ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎలా అప్లై చేయాలి ? వంటి ముఖ్యమైన వివరాలు తెలుసుకొని ఈ ఉద్యోగాలకు మీకు అర్హత ఉంటే ఇంటర్వ్యూకు వెళ్ళండి.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో , ప్రాజెక్ట్ అసిస్టెంట్

🔥 మొత్తం పోస్టులు సంఖ్య : 09

🔥 అర్హత : సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ , పీజీ అర్హతలు కలిగి ఉండాలి.

🔥  ఫీజు : లేదు 

🔥 జీతము : భర్తీచేసి అన్ని రకాల ఉద్యోగాలకు 20వేల రూపాయల జీతంతో పాటు హెచ్ఆర్ఏ కూడా ఇస్తారు.

🔥 వయస్సు : 

  • జూనియర్ ప్రాజెక్టు ఫెలో ఉద్యోగాలకు వయస్సు 28 సంవత్సరాలకు మించ కూడదు.
  • జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో ఉద్యోగాలకు ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు, మరియు ఓబిసి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయూ సడలింపు ఉంటుంది.
  • ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు వయస్సులో పరిమితి లేదు.

🔥 ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అర్హులైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు ఒక సెట్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూకు డైరెక్ట్ గా హాజరు కావాలి.

🔥 పోస్టింగ్ ప్రదేశం : బెంగళూరు

🔥 అప్లికేషన్ విధానం : అభ్యర్థులు బయోడేటా , ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు ఒక సెట్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూకు డైరెక్ట్ గా హాజరు కావాలి.

🔥 ఇంటర్వ్యూ తేదీ : 13-05-2024

🔥 ఇంటర్వ్యూ సమయం : ఉదయం 9:30 నుంచి 10:30 మధ్య ఇంటర్వ్యూకు హాజరయ్యి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి.

🔥 ఇంటర్వ్యూ ప్రదేశం : Institute of Wood Science and Technology , 18th Cross, Malleswaram, Bangalore – 560003

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేయండి. 

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!