Headlines

గ్రంధాలయాల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | అర్హతలు, జీతము , ఎంపిక విధానము వివరాలు ఇవే | Library Trainee Jobs Recruitment 2024

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ నుంచి లైబ్రరీ ట్రైని అనే ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. 

ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు ఎంపిక అయితే 30 వేల రూపాయలు జీతం ఉంటుంది . ప్రతి సంవత్సరం 2500/- రూపాయలు చొప్పున జీతం పెరుగుతుంది.

ఈ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎలా అప్లై చేయాలి ? వంటి ముఖ్యమైన వివరాలు తెలుసుకొని ఈ ఉద్యోగాలకు మీకు అర్హత ఉంటే తప్పనిసరిగా త్వరగా అప్లై చేయండి. 

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అస్ట్రోఫిజిక్స్ 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : లైబ్రరీ ట్రైనీ 

🔥 మొత్తం పోస్టులు సంఖ్య : 02

🔥 అర్హత : లైబ్రరీ మరియు ఇన్ఫర్మేషన్ సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తుండాలి.

🔥  ఫీజు : లేదు 

🔥 జీతము : 30,000/-

🔥 వయస్సు : 26 సంవత్సరాలకు మించ కూడదు 

  • భారత ప్రభుత్వం నిబంధనలో ప్రకారం రిజర్వేషన్స్ కలిగిన అభ్యర్థులకు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.

🔥 ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 పోస్టింగ్ ప్రదేశం : బెంగళూరు

🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 29-05-2024

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేయండి. 

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!