Headlines

డిగ్రీ అర్హతతో బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Bank Jobs Recruitment 2024 | Latest jobs Notifications in Telugu | Latest jobs Alerts 

Tamilnad Mercantile Bank Ltd నుండి రిలేషన్షిప్ మేనేజర్ అనే పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఏదైనా డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు. ఈ పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. 

Tamilnad Mercantile Bank Ltd అనేది భారతదేశంలో లీడింగ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Tamilnad Mercantile Bank Ltd

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Relationship Manager 

🔥 అర్హత : 

  • 60% మార్కులతో డిగ్రీ లేదా పీజీ అర్హత 
  • కనీసం ఒక సంవత్సరం అనుభవం

🔥  ఫీజు : లేదు 

🔥 జీతము : స్కేల్-1 కెడర్ వారికి వచ్చే జీతం వస్తుంది.

🔥 వయస్సు : 35 సంవత్సరాలకు మించ కూడదు ( 30-04-2024 నాటికి )

🔥 ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్

🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : 29-04-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 12-05-2024

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేయండి. 

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!