Headlines

ఇంగ్లిష్ నుండి తెలుగుకు అనువాదం చేసే ఉద్యోగాలు | Testbook Work from home jobs in Telugu | Testbook Freelance Translator Jobs Recruitment 2024 | Latest Work from home jobs 

ఇంగ్లిష్ నుండి తెలుగుకు అనువాదం చేసే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ రిక్రూట్మెంట్ Testbook కంపెనీ వారు Freelance Translator అనే పోస్టులు భర్తీ దరఖాస్తులు కోరుతున్నారు.

12th అర్హత గల వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు. 

ఈ ఉద్యోగాలకు మీకు అర్హత ఉంటే ఆన్లైన్లో అప్లై చేసి ఎంపిక కావచ్చు.

పోస్టులకు ఎంపికైన వారు ఇంటి నుండి పనిచేసే అవకాశాన్ని పొందవచ్చు.

ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని వెంటనే అప్లై చేసేయండి. 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇

🔥 కంపనీ పేరు : Testbook

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Freelance Translator 

🔥 అర్హత : Any Degree 

🔥 జాబ్ లొకేషన్ : Work from home 

🔥 కనీస వయస్సు : మీకు కనీసం 18 సంవత్సరాలు ఉంటే ఈ పోస్టులకు మీరు అర్హులు.

🔥 జీతము : 25,000/-

🔥 అనుభవం : ప్రెషర్స్ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. అనుభవం వున్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.

🔥 అప్లికేషన్ ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు. 

🔥 అప్లై విధానము : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ఆన్లైన్ క్రింద ఇచ్చిన విధానంలో తమ వివరాలను నమోదు చేసి అప్లై చేయాలి. 

🔥 ఉద్యోగానికి ఎంపికైన వారు చేయాల్సిన పని : 

  • ఇంగ్లీష్ కంటెంట్‌ని తెలుగులోకి అనువదించండి.
  • కంటెంట్‌లో గణితం, కంప్యూటర్, లాజికల్ రీజనింగ్ మరియు జనరల్ నాలెడ్జ్ వంటి సబ్జెక్టుల నుండి ప్రశ్నలు ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!