Headlines

ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | Army Public School Jobs Notification | Latest jobs in Telugu | Latest Government Jobs Notifications 

ఆర్మీ పబ్లిక్ స్కూల్ , బొల్లారం నుండి వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల చేసారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు స్వయం గా వెళ్ళి గానీ , పోస్టు ద్వారా గాని అప్లై చేయాలి.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఆర్మీ పబ్లిక్ స్కూల్, బొల్లారం 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : PGT, TGT, PRT, Headmistress , Pre Primary Teacher’s, Administrative Officer, Pre Primary Wing 

🔥 అర్హత : 7th, Degree, PG మరియు వివిధ అర్హతలు 

🔥  ఫీజు : 250/-

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్  

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 25-05-2024

🔥 అప్లికేషన్ పంపవలసిన చిరునామా : 

The Principal , Army Public School Bollarum, JJ Nagar Post, Secunderabad , 500087

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేయండి. 

క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి అధికారికి వెబ్సైట్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!