Headlines

పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు | Postal Payments Bank Executive Jobs Recruitment 2024 | Postal Jobs Latest Notification 2024

ఇండియా పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ నుండి ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీ కి దరఖాస్తులు కోరుతూ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు.

ఈ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాల భర్తీలో ఎటువంటి పరీక్ష నిర్వహించారు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు పూర్తిగా తెలుసుకుని అర్హత ఉన్నవారు త్వరగా అప్లై చేయండి.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..

📌 Join Our What’s App Channel 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఇండియా పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 54

  • ఎగ్జిక్యూటివ్ ( అసోసియేట్ కన్సల్టెంట్ ) – 28
  • ఎగ్జిక్యూటివ్ ( కన్సల్టెంట్ ) – 21
  • ఎగ్జిక్యూటివ్ ( సీనియర్ కన్సల్టెంట్ ) – 05

🔥 జీతం : 

  • ఎగ్జిక్యూటివ్ ( అసోసియేట్ కన్సల్టెంట్ ) – 10,00,00/- CTC 
  • ఎగ్జిక్యూటివ్ ( కన్సల్టెంట్ ) – 15,00000/- CTC 
  • ఎగ్జిక్యూటివ్ ( సీనియర్ కన్సల్టెంట్ ) – 25,00,000/- CTC 

🔥 అర్హత : BCA / BSC/ BE/ B.Tech/ MCA 

🔥  ఫీజు :

  • SC, ST, PWD అభ్యర్థులకు ఫీజు 150/- రూపాయలు
  • మిగతా అభ్యర్థులకు 750/- రూపాయలు

🔥 వయస్సు : 

  • ఎగ్జిక్యూటివ్ ( అసోసియేట్ కన్సల్టెంట్ ) – 22 సంవత్సరాలు నుండి 30 సంవత్సరాలు
  • ఎగ్జిక్యూటివ్ ( కన్సల్టెంట్ ) – 22 సంవత్సరాలు నుండి 40 సంవత్సరాలు
  • ఎగ్జిక్యూటివ్ ( సీనియర్ కన్సల్టెంట్ ) – 22 సంవత్సరాలు నుండి 45 సంవత్సరాలు

🔥  వయస్సులో సడలింపు : 

  • SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు
  • OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు
  • PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 ఎంపిక విధానం : ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ విధానం : Online

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 04-05-2024 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 24-05-2024

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేయండి. 


🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!