Headlines

పరీక్ష లేకుండా డిగ్రే అర్హతతో వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు | MANAGE Recruitment 2024 | Latest jobs in Telugu 2024

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్సటెన్షన్ మేనేజ్మెంట్ ( MANAGE ) , హైదరాబాద్ నుండి ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ అనే పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్సటెన్షన్ మేనేజ్మెంట్ ( MANAGE )

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : నోటిఫికేషన్ లో తెలుపలేదు.

🔥 జీతం : 36,000/-

🔥 అర్హత : ఏదైనా డిగ్రీ 

🔥  ఫీజు :  ఫీజు లేదు.

🔥 వయస్సు : గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు మించకూడదు.

🔥 ఎంపిక విధానం : ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ విధానం : అర్హత కలిగిన అభ్యర్థులు డైరెక్ట్ గా వాక్ ఇన్ ఇంటర్వ్యూ కు హాజరు కావాలి.

🔥 ఇంటర్వూ తేదీ : 06-05-2024 తేదీన ఉదయం 10 గంటలకు ఇంటర్వూకు హాజరు కావాలి.

🔥 ఇంటర్వూ ప్రదేశం: MANAGE, Rajendranagar, Hyderabad. 

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేయండి. 

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!