Headlines

ఇంటర్ అర్హతతో 3,712 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | SSC CHSL Notification 2024 | Staff Selection Commission Notification 2024 in Telugu

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ భారీ స్థాయిలో పోస్టులుతో నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి 3,712 పోస్టులతో విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది.

ఈ ఉద్యోగాలు ఎంపికలో భాగంగా సొంత జిల్లాలో తెలుగులో కూడా పరీక్షలు నిర్వహిస్తారు.

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ వివిధ కార్యాలయాల్లో , రాజ్యాంగబద్ధ సంస్థల్లో చట్టబద్ధ సంస్థల్లో లోవర్ డివిజన్ క్లర్క్ , జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ , డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ అర్హతతో అప్లై చేయవచ్చు.

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఏప్రిల్ 8వ తేదీ నుండి మే 7వ తేదీ లోపు అప్లై చేయాలి. అప్లై చేయడానికి ఇంకా చాలా తక్కువ సమయం ఉంది కనుక అర్హత గల వారు త్వరగా అప్లై చేయండి.

నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుని అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు త్వరగా అప్లై చేసుకోండి. 

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : స్టాఫ్ సెలక్షన్ కమిషన్

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 3,712 పోస్టులు 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్

🔥 అర్హతలు : 10+2

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 08-04-2024

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 07-05-2024

✅ పరీక్ష తేదీ : టైర్-1, టైర్-2 రెండు కూడా కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు.

  • జూన్ – జులై నెలల్లో టైర్-1 పరీక్ష నిర్వహిస్తారు.
  • టైర్-2 పరీక్ష తేదీ తరువాత వెల్లడిస్తారు.

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు 

🔥 గరిష్ట వయస్సు : 27 సంవత్సరాలు 

🔥 వయస్సు సడలింపు : 

  1. ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు 
  2. ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు
  3. దివ్యాంగులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

🔥 అప్లై విధానం : ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

🔥 పరీక్షా కేంద్రాలు : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి . 

అవి చీరాల , గుంటూరు , కాకినాడ , కర్నూలు , విజయవాడ , విజయనగరం ,విశాఖపట్నం, విశాఖపట్నం , నెల్లూరు , రాజమండ్రి , తిరుపతి , హైదరాబాద్ , వరంగల్ , కరీంనగర్.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి.

🔥 ఫీజు : 100/- ( మహిళలు, ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు , విభిన్న ప్రతిభావంతులు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ లకు ఫీజు నుండి మినహాయింపు కలదు)

🔥 అప్లికేషన్ విధానం : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ లో అప్లై చేయాలి.

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది , కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి.

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!