ఫైర్ మ్యాన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Latest Fireman Jobs Recruitment in Telugu | TMC Fireman Jobs Recruitment 2024

ఫైర్ మ్యాన్ పోస్టులు భర్తీకి దరఖాస్తుల కోరుతూ ఒక సూపర్ నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలను ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఎంపిక చేస్తున్నారు. అర్హులైన వారు డైరెక్టుగా వాక్ ఇన్ ఇంటర్వూకు హాజరయ్యి ఈ ఉద్యోగాలకు ఎంపిక కావచ్చు.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : టాటా మెమోరియల్ సెంటర్ 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : నోటిఫికేషన్ లో తెలుపలేదు.

🔥 జీతం : 24,700/- నుండి 35,000/-

🔥 అర్హత : 10th మరియు ఇతర అర్హతలు

🔥  ఫీజు :  ఫీజు లేదు.

🔥 వయస్సు : గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు

🔥 ఎంపిక విధానం : ఎక్కువ మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరైతే పరీక్ష నిర్వహించి తర్వాత అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ చేస్తారు.

🔥 అప్లికేషన్ విధానం : అర్హత కలిగిన అభ్యర్థులు డైరెక్ట్ గా వాక్ ఇన్ ఇంటర్వ్యూ కు హాజరు కావాలి.

  • ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా అప్డేటెడ్ రెజ్యూమ్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ మరియు విద్యార్హతలు, అనుభవ ధ్రువీకరణ పత్రాలుకు చెందిన జిరాక్స్ కాపీలు తో హాజరవ్వాలి.

🔥 ఇంటర్వూ తేదీ : 15-05-2024 తేదీన ఉదయం 9:30 నుంచి 10 గంటల 30 నిమిషాల మధ్య హాజరు కావాలి.

🔥 ఇంటర్వూ ప్రదేశం: 

H.R.D.Department, Outsourcing Cell, 4th Floor, Service Block Building, Tata Memorial Hospital, Dr. E.Borges Rd, Parel, Mumbai  – 400012

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేయండి. 

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!