Headlines

విద్యాశాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | NCERT Jobs Recruitment 2024 | Latest Government Jobs Recruitment 2024

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ నుండి (NCERT) వివిధ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు,  ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానము , వయస్సు వంటి ముఖ్యమైన వివరాలు తెలుసుకొని ఈ ఉద్యోగాలకు అర్హత ఉంటే తప్పకుండా త్వరగా వెంటనే అప్లై చేయండి.

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ (CIET) లో అకాడమిక్ కన్సల్టెంట్ , ట్రాన్స్లేటర్ , జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు .

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : NCERT 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 30 

  • అకాడమిక్ కన్సల్టెంట్ – 03
  • ట్రాన్స్లేటర్ – 23
  • జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో – 04

🔥  వయస్సు :

  • అకాడమిక్ కన్సల్టెంట్ – 45 సంవత్సరాలకు మించ కూడదు.
  • ట్రాన్స్లేటర్ – 45 సంవత్సరాలకు మించ కూడదు.
  • జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో – 40 సంవత్సరాలకు మించ కూడదు.

🔥 జీతం : 

  • అకాడమిక్ కన్సల్టెంట్ – 60,000/-
  • ట్రాన్స్లేటర్ – 30,000/- 
  • జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో – 31,000/-

🔥  ఫీజు : లేదు 

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి పరీక్ష నిర్వహించరు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్ 

🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 10-05-2024

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేయండి. 

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!