Headlines

ఫుడ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు | Food Department Latest jobs Notifications | BSI Latest jobs Notification in Telugu

భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల శాఖ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహారం మరియు ప్రజా పంపిణీ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుండి ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ ఒక సూపర్ నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు మీరు ఎంపిక అయితే 70 వేల రూపాయలు జీతం వస్తుంది.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు,  ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానము , వయస్సు వంటి ముఖ్యమైన వివరాలు తెలుసుకొని ఈ ఉద్యోగాలకు అర్హత ఉంటే తప్పకుండా త్వరగా వెంటనే అప్లై చేయండి.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ( BSI  )

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 03

🔥 భర్తీ చేసే పోస్టులు : యంగ్ ప్రొఫెషనల్స్

🔥  వయస్సు : 02-02-2024 నాటికి 35 సంవత్సరాలుకు మించి వయస్సు ఉండకూడదు.

🔥 అర్హత : 👇👇👇

🔥 జీతము : 70 వేల రూపాయలు జీతం ఇస్తారు.

🔥  ఫీజు : లేదు 

🔥 ఎంపిక విధానం : ముందుగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన వారికి ప్రాక్టికల్ పరీక్ష, రాత పరీక్ష , టెక్నికల్ నాలెడ్జ్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్ 

🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ( 26-04-2024 నుండి )

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 25-05-2024

🔥 జాబ్ లొకేషన్ : ఢిల్లీ, మధ్యప్రదేశ్ , ఉత్తరప్రదేశ్ , రాజస్థాన్ లేదా ఇండియాలో ఎక్కడైనా పోస్టింగ్ రావచ్చు. 

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేయండి. 

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!