నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మైనింగ్) అనే పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత కలిగిన భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది.
ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు కూడా అప్లై చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు తెలుసుకొని ఈ ఉద్యోగాలకు త్వరగా అప్లై చేయండి.
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.
పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..
✅ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : NTPC
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 01
🔥 భర్తీ చేసే పోస్టులు : ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
🔥 వయస్సు : 03-05-2024 నాటికి 57 సంవత్సరాలుకు మించి వయస్సు ఉండకూడదు.
🔥 జీతము : అన్ని అలవెన్స్ లతో కలుపుకొని 1,50,000/- నుండి 3,00000/- వరకు జీతము ఉంటుంది.
🔥 ఫీజు : లేదు
🔥 ఎంపిక విధానం : షార్ట్ లిస్టింగ్ , రాత పరీక్ష , డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్
🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ( 12-04-2024 నుండి )
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 03-05-2024
ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేయండి.
🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.