Headlines

పదో తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు | Postal Department Latest jobs Notifications | Postal Department Recruitment in Telugu 

భారతీయ తపాల శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి ఒక మంచి అవకాశం. పోస్టల్ శాఖలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత కలిగిన భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. 

ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు కూడా అప్లై చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు తెలుసుకొని ఈ ఉద్యోగాలకు త్వరగా అప్లై చేయండి. 

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ను పోస్ట్ ద్వారా పంపించాలి.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only . 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..

ఈ నోటిఫికేషన్ బెంగళూరులోని డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ , కర్ణాటక సర్కిల్ లో స్టాఫ్ కార్ డ్రైవర్ ( ఆర్డినరీ గ్రేడ్ ) పోస్టులను భర్తీ చేయకు విడుదల చేశారు. 

కర్ణాటక పోస్టల్ సర్కిల్లో వివిధ రీజియన్స్ లో ఈ ఖాళీలు భర్తీ జరుగుతుంది.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : పోస్టల్ డిపార్ట్మెంట్

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 27

🔥 భర్తీ చేసే పోస్టులు : స్టాఫ్ కార్ డ్రైవర్

🔥  అర్హత : 

  • పదో తరగతి అర్హత కలిగి ఉండాలి 
  • డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి మూడేళ్ల అనుభవంతో పాటు మోటార్ మెకానిజం నందు పరిజ్ఞానం కలిగి ఉండాలి.

🔥  వయస్సు : 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. 

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మరియు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.

🔥 జీతము : 19,900/- నుండి 63,200/-

🔥  ఫీజు : లేదు 

🔥 ఎంపిక విధానం : రాత పరీక్ష , డ్రైవింగ్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్ (పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపించాలి)

  • అప్లికేషన్ ను రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపవచ్చు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 14-05-2024

🔥 అప్లికేషన్ పంపించవలసిన చిరునామా : The Manager, Mail Motor Service, Bengaluru-560001 .

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని , నోటిఫికేషన్ను పూర్తిగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేయండి. 

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!