Headlines

తెలంగాణలో విద్యుత్ శాఖలో ఉద్యోగాలు | ECIL Latest Jobs Recruitment 2024 | Latest Government Jobs Recruitment 2024

తెలంగాణలో ఉన్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) నుండి ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైని అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు మే 20వ తేదీ లోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. 

ఈ పోస్టులకు భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. 

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం తెలుసుకొని అర్హత ఉంటే వెంటనే ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only . 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( ECIL ) 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 30

🔥 భర్తీ చేసే పోస్టులు : గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైని

🔥  అర్హత :  క్రింది విధంగా అర్హతలు కలిగి ఉండాలి 👇👇👇

🔥 జీతం : 40,000/- నుండి 1,40,000/-

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ముందుగా ట్రైన్ ఆఫీసర్లుగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ సమయంలో ఇదే పేస్కేల్ తో స్టైఫండ్ ఇస్తారు.

🔥  ఫీజు : లేదు 

🔥 వయస్సు : గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు (13-04-2024 ) నాటికి

  • SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు 
  • OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
  • PWD అభ్యర్థులకు 10 ఏళ్ళు సడలింపు ఉంటుంది.

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలు ఎంపికలో అభ్యర్థులకు ముందుగా పరీక్ష నిర్వహించి అందులో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు.

  • ఈ పరీక్ష లో మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు. 
  • ప్రశ్న పత్రం ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో ఉంటుంది. 
  • ఓఎంఆర్ షీట్ విధానంలోనే పరీక్ష నిర్వహిస్తారు. 
  • ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా అమలులో ఉంటుంది.

🔥 పరీక్షా కేంద్రాలు : బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై లేదా నాగపూర్,  న్యూఢిల్లీ లేదా నోయిడా , కోల్ కత్తా 

🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్ 

🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 20-05-2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!