ప్రముఖ విమానయాన సంస్థ అయిన Air India నుండి Business Associate, Lead Support, Trainee అనే పోస్టులకు Recruitment జరుగుతుంది.
ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని వెంటనే అప్లై చేసేయండి.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.
ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇
🔥 కంపనీ పేరు : Air india
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Business Associate, Lead Support, Trainee
🔥 అర్హత : 12th Pass , Any Degree
🔥 జీతము :
- Business Associate జాబ్స్ కి 22,500/- నుండి 35,000/- వరకు జీతము ఉంటుంది.
- Lead Support జాబ్స్ కి 18,000/- జీతం ఉంటుంది.
- Trainee జాబ్స్ కి 25,000/- నుండి 41,600/- వరకు ఉంటుంది.
🔥 జాబ్ లొకేషన్ : All Over India
🔥 కనీస వయస్సు : మీకు కనీసం 18 సంవత్సరాలు ఉంటే ఈ పోస్టులకు మీరు అర్హులు.
🔥 అనుభవం : ప్రెషర్స్ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. అనుభవం వున్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
🔥 చివరి తేదీ : 27-05-2024
🔥 అప్లికేషన్ ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.
🔥 అప్లై విధానము : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ఆన్లైన్ క్రింద ఇచ్చిన విధానంలో తమ వివరాలను నమోదు చేసి అప్లై చేయాలి.
🔥 Lead Support Jobs Apply Online
🔥 Business Associate Jobs Apply Online