Headlines

Paytm లో Work From Home Jobs in Telugu | Paytm లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం | Paytm Latest jobs Recruitment | Latest Work from home jobs in Telugu 

మన అందరికీ బాగా సుపరిచితమైన డిజిటల్ పేమెంట్స్స్ సంస్థ Paytm నుండి Client Servicing Intern అనే పోస్టులకు రిక్రూట్మెంట్ జరుగుతోంది.

ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని వెంటనే అప్లై చేసేయండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే Work From Home Job చేయవచ్చు.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇

🔥 కంపనీ పేరు :  Paytm 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Client Servicing Intern & Team Lead 

🔥 అర్హత : Any Degree 

🔥 జీతము : దాదాపుగా ప్రారంభంలో 22,300/- నుండి 33,000/- వరకు జీతము వస్తుంది.

🔥 జాబ్ లొకేషన్ : Work from Home (Hyderabad)

🔥 కనీస వయస్సు : మీకు కనీసం 18 సంవత్సరాలు ఉంటే ఈ పోస్టులకు మీరు అర్హులు.

🔥 అనుభవం : ప్రెషర్స్ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.  

🔥 అప్లికేషన్ ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు. 

🔥 అప్లై విధానము : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ఆన్లైన్ క్రింద ఇచ్చిన విధానంలో తమ వివరాలను నమోదు చేసి అప్లై చేయాలి. 

🔥 ఈ పోస్టులకు ఎంపికైన వారు చేయాల్సిన పని : 

  • ఈవెంట్‌లను జాబితా చేస్తోంది.
  • ఆర్గనైజర్ ప్రశ్నలకు సమాధానమివ్వడం మరియు పరిష్కరించడం.
  • వచ్చే అవసరాల కోసం క్లయింట్ నిర్వహణ POCకి సహాయం చేయండి.
  • వారాంతాల్లో పని చేయడానికి ఇష్టపడతారు, వారంలో కాంప్ ఆఫ్ ఇవ్వబడుతుంది.
  • చివరికి చిన్న ప్రాజెక్ట్‌ల కోసం ఖాతాదారులతో కలిసి పని చేస్తోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!