Headlines

వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Vizag Steel plant Jobs Recruitment 2024 | RINL Visakhapatnam Jobs Recruitment 2024

విశాఖపట్నంలో ఉన్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ నుండి ఫైనాన్స్ మరియు అకౌంట్స్ డిపార్ట్మెంట్ కు సంబంధించి ట్రైని ( ఫైనాన్స్ ) అనే పోస్టులకు అర్హులైన అభ్యర్థులు నుంచి దరఖాస్తుల కోరుతున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన భారతీయ పౌరులు అప్లై చేసుకోవచ్చు.

పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం తెలుసుకొని అర్హత కలిగిన వారు త్వరగా ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. 

అప్లై చేయడానికి చివరి తేదీ 06-05-2024

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only . 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులను ఒక సంవత్సరం కాలపరిమితికి భర్తీ చేస్తున్నారు. ఎంపికైన వారికి స్టైఫండ్ ఇస్తారు. మరియు అకాడమీషన్ కూడా కల్పిస్తారు.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ , విశాఖపట్నం

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 10

🔥 భర్తీ చేసే పోస్టులు : ట్రైనీ (ఫైనాన్స్)

🔥  అర్హత :  క్రింది విధంగా అర్హతలు కలిగి ఉండాలి 👇👇👇

🔥 స్టైఫండ్ : 20,000/- 

🔥 పని సమయం : జనరల్ షిఫ్ట్ లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 నిమిషాల వరకు పనిచేయాల్సి ఉంటుంది.

🔥  ఫీజు : లేదు 

🔥 వయస్సు : గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు ( 01-03-2024 ) నాటికి

  • SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు 
  • OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
  • PWD అభ్యర్థులకు 10 ఏళ్ళు సడలింపు ఉంటుంది.

🔥 ఎంపిక విధానం : ఎటువంటి రాత పరీక్ష లేదు, అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్ 

🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 06-05-2024

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!