ప్రభుత్వ రంగ సంస్థ అయిన NPCIL నుండి 400 పోస్టులు తో భారీ నోటిఫికేషన్ విడుదలైంది.
ఎటువంటి లేకుండా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.
పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only .
బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..
✅ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : NPCIL
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 400
🔥 భర్తీ చేసే పోస్టులు : ఎగ్జిక్యూటివ్ ట్రైనీ
🔥 అర్హత : పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ పూర్తి చేయాలి.
🔥 ఫీజు : 500/-
- SC, ST, PWD , Ex Serviceman అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు.
🔥 వయస్సు : 26 సంవత్సరాలు
- SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు
- OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
🔥 ఎంపిక విధానం : గేట్ పరీక్షలో వచ్చిన మార్కులు ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్
🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : 10-4-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 30-04-2024
🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.