ఫీల్డ్ వర్కర్ , అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | ICMR NIN Assistant and Field Worker Jobs Recruitment 2024 | Latest Government Jobs Recruitment 2024

హైదరాబాద్ లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నుండి తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only . 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా స్పెషల్ రిక్రూట్మెంట్ క్రింద ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు నుంచి దరఖాస్తుల కోరుతున్నారు.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 13

🔥 భర్తీ చేసే పోస్టులు : 

  • జూనియర్ మెడికల్ ఆఫీసర్ – 01
  • సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – 02
  • సీనియర్ రీసెర్చ్ ఫెలో – 04
  • ప్రాజెక్ట్ అసిస్టెంట్ – 02
  • ఫీల్డ్ వర్కర్ – 04

🔥  అర్హత : పోస్టులను అనుసరించి సంబంధిత విభాగం లో 12వ తరగతి , డిగ్రీ , PG ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

🔥  ఫీజు : లేదు 

🔥 జీతము : 

  • జూనియర్ మెడికల్ ఆఫీసర్ – 60,000/- + 15,000/-(FDA)
  • సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – 32,000/-+12,000/-(FDA)
  • సీనియర్ రీసెర్చ్ ఫెలో – 44,450/- + 12,000/-(FDA)
  • ప్రాజెక్ట్ అసిస్టెంట్ – 31,000/- + 12,000/- (FDA)
  • ఫీల్డ్ వర్కర్ – 18,000/- + 10,000/-(FDA)

🔥 వయస్సు : SRF ఉద్యోగాలకు 35 ఏళ్ళు , మిగతా ఉద్యోగాలకు 30 ఏళ్ళు మించకుడదు.

  • SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు 
  • OBC అభ్యర్థులకు పది సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

🔥 ఎంపిక విధానం : ఇంటర్వూ ఆధారంగా 

🔥 ఇంటర్వూ ప్రదేశం : గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ , శ్రీనగర్, కాశ్మీర్ 

🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్ 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 09-05-2024

🔥 ఇంటర్వూ తేది : మే 13 , 14 తేదీల్లో..

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!