వ్యవసాయ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | ICAR – IARI Latest Jobs Notifications 2024 | Latest Government Jobs in Telugu | Latest jobs Alerts

ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ( ICAR- IARI ) , న్యూ ఢిల్లీ నుండి వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. 

ఈ పోస్టులకు మీకు అర్హత ఆసక్తి ఉంటే మీరు మెయిల్ ద్వారా అప్లై చేయవచ్చు.

ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ రీసెర్చ్ ఫెలో,  యంగ్ ప్రొఫెషనల్, జూనియర్ రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్, అన్ స్కిల్డ్ లేబర్ వంటి పోస్టులు భర్తీ చేస్తున్నారు.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం తెలుసుకొని అర్హత ఉంటే త్వరగా అప్లై చేయండి. 

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only . 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా స్పెషల్ రిక్రూట్మెంట్ క్రింద ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు నుంచి దరఖాస్తుల కోరుతున్నారు.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 

🔥 మొత్తం ఖాళీలు : 06

🔥 భర్తీ చేసే పోస్టులు : సీనియర్ రీసెర్చ్ ఫెలో,  యంగ్ ప్రొఫెషనల్, జూనియర్ రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్, అన్ స్కిల్డ్ లేబర్

🔥  అర్హత : పోస్టులను అనుసరించి ఇంటర్, డిగ్రీ, పీజీ వంటి అర్హతలు కలిగి ఉండాలి.

🔥  ఫీజు : లేదు 

🔥 వయస్సు : 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. 

  • ప్రభుత్వ నిబంధనలో ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మరియు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసులో సడలింపు కలదు.

🔥 జీతము మరియు ఇతర సదుపాయాలు : 

  • సీనియర్ రీసెర్చ్ ఫెలో – 31,000/- + 27% HRA 
  • యంగ్ ప్రొఫెషనల్ – 42,000/-
  • జూనియర్ రీసెర్చ్ ఫెలో – 37,0000- 
  • ప్రాజెక్ట్ అసిస్టెంట్ – 20,000/- + 24% HRA
  • అన్ స్కిల్డ్ లేబర్ – 15,000/-

🔥 ఎంపిక విధానం : ఆన్లైన్ ఇంటర్వూ 

🔥 ఆన్లైన్ ఇంటర్వ్యూ తేదీ : 16-05-2024

🔥 అప్లికేషన్ విధానం : మెయిల్ ద్వారా

🔥  అప్లికేషన్ ప్రారంభ తేదీ : దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనది.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 10-05-2024

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!