Headlines

టాటా మెమోరియల్ సెంటర్ నుండి క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | TMC Clerk Jobs Recruitment 2024 | TMC Latest jobs Notifications 

ముంబయి లోని టాటా మెమోరియల్ సెంటర్ నుండి 28 పోస్ట్ కి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టుకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభం కావడం జరిగింది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ వంటి వాటి ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only . 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా స్పెషల్ రిక్రూట్మెంట్ క్రింద ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు నుంచి దరఖాస్తుల కోరుతున్నారు.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : టాటా మెమోరియల్ ట్రస్ట్ 

🔥 మొత్తం ఖాళీలు : 28

🔥 భర్తీ చేసే పోస్టులు : మెడికల్ ఫిజిసిస్ట్, లోయర్ డివిజన్ క్లర్క్,  స్టెనోగ్రాఫర్, ఫిమేల్ నర్స్, టెక్నీషియన్ సి

🔥  అర్హత : ఇంటర్మీడియట్ , డిగ్రీ మరియు పోస్టులను అనుసరించి ఇతర అర్హతలు ఉండాలి

🔥  ఫీజు : లేదు 

🔥 జీతము మరియు ఇతర సదుపాయాలు : ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి మంచి జీతముతో పాటు డిఎ, టిఎ , హెచ్ఆర్ఎ వంటి ప్రోత్సాహకాలతో పాటు వైద్య వర్సిటీ పదవీ విరమణ తర్వాత పింఛన్ సదుపాయాలు కల్పిస్తారు.

🔥 జాబ్ లొకేషన్స్ : ఈ పోస్టులకు ఎంపికైన వారికి వైజాగ్ , ముంబై, గువహాటి ల్లో టాటా మెమోరియల్ సెంటర్లో టాటా మెమోరియల్ హాస్పిటల్ మరియు హోమి బాబా క్యాన్సర్ హాస్పిటల్ లలో నియమిస్తారు.

🔥 ఎంపిక విధానం : రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥  అప్లికేషన్ ప్రారంభ తేదీ : దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనది.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 7-05-2024

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!