తెలంగాణ హైకోర్టు నుండి 150 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ ద్వారా అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది .
పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only .
బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రిందన ఇవ్వబడినవి .
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : తెలంగాణ హైకోర్టు
🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : పర్మినెంట్ ఉద్యోగాలు
🔥 పోస్టుల పేర్లు : సివిల్ జడ్జ్ ( జూనియర్ డివిజన్ )
🔥 మొత్తం పోస్టులు : 150
🔥 అర్హతలు : క్రింది విధంగా విద్యార్హతలు కలిగి ఉండాలి 👇👇👇
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 18-04-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 17-05-2024
🔥 హాల్ టికెట్స్ విడుదల తేదీ : 08-06-2024
🔥 పరీక్ష తేదీ : 16-06-2024
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : Screening Test, Written Examination, Viva Voice ఆధారంగా ఎంపిక చేస్తారు
🔥 ఫీజు : లేదు
🔥 పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు : తెలంగాణ హైకోర్టులో
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లై చేయండి.
🔥 గమనిక : అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి.
గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .