Headlines

డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ | UPSC CAPF AC Recruitment 2024 | Union Public Service Commission Notification 2024 

ఏదైనా డిగ్రీ అర్హతతో కేంద్ర సాయుధ బలగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 

BSF, CISF, CRPF, ITBP, SSB లలో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హత గల భారతీయ పౌరులు అందరూ అప్లై చేయవచ్చు.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే..

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only . 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : UPSC 

🔥 మొత్తం ఖాళీలు : 506

  • BSF – 186
  • CRPF – 120
  • CISF – 100
  • ITBP – 58
  • SSB – 42

🔥  అర్హత : ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు నిర్దిష్టమైన శారీరిక మరియు వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి. 

🔥 వయస్సు : 01-08-2024 నాటికి 20 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

  • కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥  ఫీజు : 200/- 

SC, ST , మహిళా అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇస్తారు. 

🔥 ఎంపిక విధానం : రాత పరీక్ష , ఫిజికల్ స్టాండర్స్ / ఫిజికల్ ఎఫిషయన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ , ఇంటర్వ్యూ లేదా పర్సనాలిటీ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటి దశల ద్వారా ఎంపిక చేస్తారు. 

పరీక్షలో తప్పు సమాధానానికి నెగిటివ్ మార్కుల విధానం కూడా అమలులో ఉంది.

🔥  పరీక్ష తేదీ : 04-08-2024

మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం,  తిరుపతి లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.

🔥  అప్లికేషన్ ప్రారంభ తేదీ : దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనది. ( 24-04-2024 నుండి )

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 14-05-2024

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!