Headlines

నావెల్ డాక్ యార్డ్ స్కూల్లో 500 పోస్టులు భర్తీ | Naval Dockyard Apprentice Vacancies 2024 | Latest Jobs Notifications in Telugu 

ముంబైలో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కి చెందిన నావెల్ డాక్ యార్డ్ అప్రెంటిస్ స్కూల్ నుండి వివిధ ట్రేడ్లలో అప్రెంటిస్ ఖాళీలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న అప్రెంటిస్ పోస్టులకు అర్హులైన భారతీయ పౌరులు ఎవరైనా అప్లై చేయవచ్చు. 

నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుని త్వరగా ఈ పోస్టులకి అప్లై చేయండి.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే..

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only . 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : నావెల్ డాక్ యార్డ్ అప్రెంటిస్ స్కూల్

🔥 మొత్తం ఖాళీలు : 301

  • ఏడాది అప్రెంటిస్ ట్రైనింగ్ పోస్ట్లు – 288
  • రెండేళ్ల అప్రెంటిస్ ట్రైనింగ్ పోస్టులు – 13

విద్యార్హత : 8వ తరగతి 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్ లలో ఐటిఐ పూర్తి చేసి ఉండాలి.

🔥 వయస్సు :

  • కనీస వయసు 14 సంవత్సరాలు 
  • గరిష్ట వయస్సు పరిమితి లేదు.

🔥 ఎంపిక విధానం : రాత పరీక్ష ఇంటర్వ్యూ లేదా స్కిల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥  అప్లికేషన్ ప్రారంభ తేదీ : 23-04-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 10-05-2024

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!