Headlines

నవోదయ విద్యాలయాల్లో భారీ రిక్రూట్మెంట్ | NVS Latest jobs Notifications| NVS PGT , TGT Jobs Recruitment 2024 | Navodaya Vidyalaya Samiti Notification 2024

నవోదయ విద్యాలయాల్లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. 

ఈ నోటిఫికేషన్ ద్వారా 500 TGT ( ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ), PGT ( పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ) పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ను భోపాల్ లోని నవోదయ విద్యాలయ సమితి 2024-25 విద్య సంవత్సరానికి గాను విడుదల చేసింది. 

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్ట్లు ఏమిటి ?  ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎలా అప్లై చేయాలి ? ఎప్పటినుండి ఎప్పటిలోపు అప్లై చేయాలి ? వంటి ముఖ్యమైన వివరాలు తెలుసుకొని ఈ పోస్టులకు వెంటనే అప్లై చేయండి.. 

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే..

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only . 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : నవోదయ విద్యాలయ సమితి

భర్తీ చేస్తున్న పోస్టులు : PGT, TGT 

🔥 మొత్తం ఖాళీలు : 500

ఇందులో TGT -283 , PGT – 217 పోస్టులు ఉన్నాయి.

  • ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు : హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ ,సైన్స్ ,సోషల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, మ్యూజిక్ , ఆర్ట్, ఒకేషనల్ లైబ్రేరియన్ సబ్జక్ట్స్ లో ఉన్నాయి. 
  • పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు : హిందీ , ఇంగ్లీష్,మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ , కెమిస్ట్రీ , బయాలజీ, కంప్యూటర్ సైన్స్ /  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హిస్టరీ ,  జాగ్రఫీ ఎకనామిక్స్, కామర్స్

విద్యార్హత : 

  • TGT పోస్టులకు సంబంధించిన సబ్జెక్టులలో డిగ్రీ , B.Ed, సిటెట్ ఉత్తీర్ణతతో పాటు బోధనా అనుభవం ఉండాలి.
  • PGT పోస్టులకు సంబంధిత సబ్జెక్టులలో పిజి బీఈడీ ఉత్తీర్ణులతో పాటు బోధన అనుభవం ఉండాలి.

🔥 వయస్సు : 01-07-2024 నాటికి 50 సంవత్సరాల వయస్సుకు మించకూడదు. 

🔥 జీతము : PGT లకు 42,450/- మరియు TGT లకు 40,625/- జీతం ఉంటుంది.

🔥 ఎంపిక విధానం : విద్యార్హతలు , అవార్డులు పని అనుభవం, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 జాబ్ లొకేషన్ : మధ్యప్రదేశ్, ఛతిస్ గడ్ ఒడిస్సా రాష్ట్రాలలో ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥  అప్లికేషన్ ప్రారంభ తేదీ : 16-04-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 26-04-2024

🔥 ఇంటర్వ్యూలు నిర్వహించే తేదీ : 16-05-2024

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!