ప్రముఖ సంస్థ అయిన Accenture నుండి Regulatory Compliance New Associate అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.
ఏదైనా డిగ్రీ అర్హతతో ఈ పోస్టులకు ఎంపిక కావచ్చు. ఎంపికైన వారు KYC Documents Verification చేయాలి.
ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని వెంటనే అప్లై చేసేయండి.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.
ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇
🔥 కంపనీ పేరు : Accenture
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Regulatory Compliance New Associate
🔥 అర్హత : ఏదైనా డిగ్రీ
🔥 ఉద్యోగాలకు ఎంపికైన వారు చేయాల్సిన పని:
- ఈ ఉద్యోగాలకు ఎంపీకైతే మీరు రొటీన్ సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది, చాలా వరకు ముందస్తుగా మరియు సాధారణ మార్గదర్శకాలను సూచించడం ద్వారా పరిష్కరించాలి.
- మీ ప్రాథమిక పరస్పర చర్య మీ స్వంత బృందం మరియు మీ ప్రత్యక్ష సూపర్‌వైజర్‌లో ఉంటుంది.
- ఈ ఉద్యోగాలకు ఎంపికైతే మీకు అన్ని పనులపై వివరణాత్మక సూచనలు ఇవ్వబడతాయి.
- మీరు తీసుకునే నిర్ణయాలు మీ స్వంత పనిపై ప్రభావం చూపండి మరియు నిశితంగా పర్యవేక్షించబడతారు.
- ముందుగా నిర్ణయించిన, ఇరుకైన పని పరిధిని కలిగి ఉన్న బృందంలో భాగంగా మీరు వ్యక్తిగత సహకారిగా ఉంటారు.
- ఈ పాత్రకు మీరు రొటేషన్ షిఫ్ట్‌లలో పని చేయాల్సి ఉంటుందని దయచేసి గమనించండి.
🔥 జీతము : దాదాపుగా 45,000/- జీతము వస్తుంది
🔥 జాబ్ లొకేషన్ : Work From Office
🔥 కనీస వయస్సు : మీకు కనీసం 18 సంవత్సరాలు ఉంటే ఈ పోస్టులకు మీరు అర్హులు.
🔥 అనుభవం : ప్రెషర్స్ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. ( 0 నుండి 1 సంవత్సరం )
🔥 అప్లికేషన్ ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు. ఈ ఉద్యోగాలు ఎంపికలో ఒక్క రూపాయి ఫీజు కూడా చెల్లించవలసిన అవసరం లేదు.
🔥 అప్లై విధానము : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో తమ వివరాలను నమోదు చేసి అప్లై చేయాలి.
🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులను ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యు , సర్టిఫికెట్ వెరిఫికేషన్ చెసి ఎంపిక చేయడం జరుగుతుంది.