పదో తరగతి తో తెలంగాణలో ఉద్యోగాలు | Telangana Outsourcing jobs Latest Notification 2024 | TS Outsourcing Jobs Recruitment 2024 | TG Outsourcing Jobs Apply Process 

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త : తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల్లో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదలవుతున్నాయి తాజాగా చాలా జిల్లాల్లో ఈ నోటిఫికేషన్స్ విడుదల చేశారు

జిల్లాల వారీగా ఉద్యోగాల సమాచారాన్ని తెలుసుకోవడానికి ‘ అన్ని జిల్లాల నోటిఫికేషన్స్ లింక్ పై క్లిక్ చేయండి

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో నర్సంపేటలో ఉన్న వైద్య కళాశాలలో 12 ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల కోరుతున్నారు.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, నర్సంపేట

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ): ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు 

🔥 పోస్టుల పేర్లు : డిసెక్షన్ హాల్ అటెండర్, ల్యాబ్ అటెండర్, థియేటర్ అనస్తీసియా అటెండర్

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 12

🔥 అర్హతలు : టెన్త్ మరియు ఇతర అర్హతలు

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 24-04-2024

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు 

🔥 గరిష్ట వయస్సు : 45 సంవత్సరాలు 

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు 

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ 

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : పోస్టులకు అర్హులైన అభ్యర్థులు అప్లికేషన్ కు అవసరమైన సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను జతపరిచి నర్సంపేట లో ఉన్న ఏరియా ఆసుపత్రిలో అందజేయాలి. 

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించి మీకేమైనా సందేహాలు ఉంటే 08718230226 అని నంబర్ ను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!