Headlines

Axis Work From Home jobs | Axis Bank Hiring for Freshers | Latest Bank jobs Hiring for freshers | Latest Work from home Jobs 

ప్రముఖ బ్యాంక్ Axis Bank నుండి Graphic Designer , HR Associates అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. 

ఏదైనా డిగ్రీ , MBA అర్హతతో ఈ పోస్టులకు అప్లై చేసి మీరు ఎంపిక  కావచ్చు. 

ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని వెంటనే అప్లై చేసేయండి. ఈ పోస్టులకు మీరు సెలెక్ట్ అయితే వర్క్ ఫ్రమ్ హోం జాబ్ చేయొచ్చు.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇

🔥 కంపనీ పేరు : Axis Bank 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Graphic Designer , HR Associates

🔥 అర్హత : ఏదైనా డిగ్రీ , MBA 

🔥 జీతము : 

  • HR Associate ఉద్యోగాలకు దాదాపుగా 33,300/- నుండి జీతము ప్రారంభం అవుతుంది.
  • Graphic Designer ఉద్యోగాలకు దాదాపుగా 27,500/- నుండి జీతము ప్రారంభం అవుతుంది.

🔥 జాబ్ లొకేషన్ : Work From Home 

🔥 కనీస వయస్సు : మీకు కనీసం 18 సంవత్సరాలు ఉంటే ఈ పోస్టులకు మీరు అర్హులు.

🔥 అనుభవం : ప్రెషర్స్ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు

🔥 అప్లికేషన్ ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు. ఈ ఉద్యోగాలు ఎంపికలో ఒక్క రూపాయి ఫీజు కూడా చెల్లించవలసిన అవసరం లేదు.

🔥 చివరి తేదీ : 11-05-2024

🔥 అప్లై విధానము : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో తమ వివరాలను నమోదు చేసి అప్లై చేయాలి.

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులను ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యు , సర్టిఫికెట్ వెరిఫికేషన్ చెసి ఎంపిక చేయడం జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!