Headlines

తెలంగాణ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలుకు నోటిఫికేషన్ విడుదల | Telangana Outsourcing Jobs Recruitment 2024 | TS Outsourcing Jobs Notification 2024

తెలంగాణ రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ మరొక నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టుల్లో ఎక్కువ పోస్టులకు టెన్త్, డిగ్రీ , డిప్లమో వంటి అర్హతలతో అప్లై చేయవచ్చు.

ఇవి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు. ఈ పోస్టుల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు.

ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్ట్లు ఏమిటి ? ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎలా అప్లై చేయాలి ? చివరి తేదీ ? జీతం ? మరియు ఎంపిక విధానము ? వంటి ముఖ్యమైన వివరాలు తెలుసుకొని అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు త్వరగా అప్లై చేయండి.

జిల్లాల వారీగా ఉద్యోగాల సమాచారాన్ని తెలుసుకోవడానికి ‘ అన్ని జిల్లాల నోటిఫికేషన్స్ లింక్ పై క్లిక్ చేయండి

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ రంగారెడ్ది జిల్లాలో ఉన్న మహేశ్వరం వద్ద వున్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ / గవర్నమెంట్ జనరల్ హాస్పటల్ లో ఖాళీ పోస్టులు భర్తీ చేయుటకు దరఖాస్తులు కోరుతూ విడుదల చేశారు.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, రంగారెడ్ది జిల్లా

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ): ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు 

🔥 పోస్టుల పేర్లు : ల్యాబ్ అటెండెంట్ , ఆఫీస్ సబార్డినేట్, థియేటర్ అసిస్టెంట్ , డేటా ఎంట్రీ ఆపరేటర్

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 32

🔥 అర్హతలు : పోస్టులను అనుసరించి 10th, Degree, Diploma వంటి అర్హతలు కలిగి ఉండాలి.

🔥 జీతము : 

  • ల్యాబ్ అటెండెంట్ – 15,600/- 
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ – 19,500/- 
  • ఆఫీస్ సబార్డినేట్ – 15,600/-
  • థియేటర్ అసిస్టెంట్ – 15,600/- 

🔥 నోటిఫికేషన్ విడుదల తేది : 19-04-2024

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 20-04-2024

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 25-04-2024

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు 

🔥 గరిష్ట వయస్సు : 45 సంవత్సరాలు 

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు 

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ 

🔥 ఫీజు: 500/- 

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : O/o DMHO Office, Pillar No:292, Shivarampally, Rangareddy District, Hyderabad

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లికేషన్ నింపి అప్లై చేయాలి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!