పట్టణాభివృద్ధి శాఖలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు .
12th అర్హతతో 760 పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు.
నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుని అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు త్వరగా అప్లై చేసుకోండి.
అతి తక్కువ ధరలలో బ్యాంక్ , RRB , SSC ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ కావాలంటే మా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
✅ అత్యుత్తమ ఫ్యాకల్టీతో రూపొందించిన ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలు మాత్రమే
🔥 Download Our APP – Click here
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.
ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ , ఢిల్లీ
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : జూనియర్ అసిస్టెంట్
🔥 ఖాళీల సంఖ్య : 760
🔥 అర్హత : 12th పాస్
🔥 జీతము : ప్రారంభంలో దాదాపుగా 40,000/- జీతము ఇస్తారు. ( పే స్కేల్ : 19,900/- నుండి 63,200/- )
🔥 వయస్సు : 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
వయో సడలింపు వివరాలు కోసం పూర్తి నోటిఫికేషన్ చూడండి.
🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహించి తదుపరి స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
🔥 అప్లై విధానము : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో క్రింది ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.
✅ Download Notification – Click here