కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేపట్టే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి 3,712 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, క్లర్క్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే పోస్ట్లు భర్తీ చేస్తున్నారు.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CHSL నోటిఫికేషన్ ద్వారా ఈ పోస్టులు భర్తీ చేస్తుంది. 12వ తరగతి లేదా తత్సమానమైన అర్హత కలిగిన వారు ఈ పోస్టులకు అర్హులు.
ఈ ఉద్యోగాలకు తెలుగులోనే పరీక్షలు నిర్వహిస్తారు.
ఈ పరీక్షలు మన తెలుగు రాష్ట్రాల్లో చీరాల , గుంటూరు , కాకినాడ , కర్నూలు , విజయవాడ , విజయనగరం ,విశాఖపట్నం, విశాఖపట్నం , నెల్లూరు , రాజమండ్రి , తిరుపతి , హైదరాబాద్ , వరంగల్ , కరీంనగర్ లలో నిర్వహిస్తారు.
నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుని అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు త్వరగా అప్లై చేసుకోండి.
అతి తక్కువ ధరలలో బ్యాంక్ , RRB , SSC ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ కావాలంటే మా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
✅ అత్యుత్తమ ఫ్యాకల్టీతో రూపొందించిన ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలు మాత్రమే
🔥 Download Our APP – Click here
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.
ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : స్టాఫ్ సెలక్షన్ కమిషన్
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు క్లర్క్ పోస్టులు భర్తీ చేస్తున్నారు
🔥 ఖాళీల సంఖ్య : 3712
🔥 అర్హత : 12th పాస్
🔥 జీతము :
- లోయర్ డివిజన్ కలర్ కు మరియు జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ పోస్టులకు 19,900/- నుండి 63,200/-
- డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు 25,500/- 81,100/-
🔥 వయస్సు : 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
వయో సడలింపు వివరాలు కోసం పూర్తి నోటిఫికేషన్ చూడండి.
🔥 చివరి తేదీ : 07-05-2024
🔥 ఫీజు : 100/-
SC , ST, మహిళలు, విభిన్న ప్రతిభావంతులు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహించి తదుపరి స్కిల్ టెస్ట్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తారు.
🔥 అప్లై విధానము : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో క్రింది ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.
✅ Download Notification – Click here