AP లో టెన్త్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. AP 10th ఫలితాలు విడుదల కు ముహూర్తం ఖరారు అయ్యింది. పదో తరగతి ఫలితాలు విడుదల తేదీని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.
పదో తరగతి ఫలితాలను ఈనెల 22వ తేదీన అనగా సోమవారం ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ గారు విడుదల చేయబోతున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది.
పదో తరగతి పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా 6,30,000 మంది విద్యార్థులు రాశారు. మార్చి 18వ తేదీ నుండి 30వ తేదీ వరకు నిర్వహించారు.
ఏప్రిల్ 22వ తేదీన ఫలితాలు విడుదల చేస్తారు. అంటే 22 రోజుల్లోనే ఈసారి ఫలితాలను విడుదల చేయబోతున్నారు.
ఫలితాలను పాఠశాల విద్య శాఖ అధికారిక వెబ్సైట్ లో హాల్ టికెట్ నెంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలు సరిగ్గా నమోదు చేసి విద్యార్థులు తెలుసుకోవచ్చు.
ఫలితాల విడుదల చేసిన తరువాత ఇదే వెబ్సైట్ లో మీకు అప్డేట్ చేస్తాము.
పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే..
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..