Headlines

అధికారికంగా విడుదలైన రైల్వే గ్రూప్-D నోటిఫికేషన్ విడుదల | Railway Group-D Notification 2024 Released | RRB Group D Jobs Recruitment 2024

రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి గ్రూప్ డి ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు కేవలం పదో తరగతితో అప్లై చేసుకుని ఎంపిక అయ్యే అవకాశం కల్పించారు. ఈ పోస్టులో ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్ట్లు ఏమిటి ?  ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎలా అప్లై చేయాలి ? ఎప్పటినుండి ఎప్పటిలోకి అప్లై చేయాలి ? వంటి ముఖ్యమైన వివరాలు తెలుసుకొని ఈ పోస్టులకు వెంటనే అప్లై చేయండి.. 

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే..

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ , ఉత్తర రైల్వే నుండి విడుదలైంది. ఈ పోస్టులను స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ ద్వారా లెవెల్ -1 పోస్టులను భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : రైల్వే రిక్రూట్మెంట్ సెల్ , ఉత్తర రైల్వే

భర్తీ చేస్తున్న పోస్టులు : Level -1 పోస్టులు 

విద్యార్హత : 10th Class 

🔥 మొత్తం ఖాళీలు : 38

🔥 వయస్సు : 01-04-2024 నాటికి 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. 

🔥 జీతము : అన్ని రకాల అలవెన్సులు కలుపుకొని ప్రారంభంలోనే దాదాపుగా 40 వేల జీతం వస్తుంది.

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులో ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష ఉండదు. Trail Test ఆధారంగా వినిపించేస్తారు.

🔥 వయస్సు : 01-07-2024 నాటికి 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

🔥 జాబ్ లొకేషన్ : ఉత్తర రైల్వే వివిధ డివిజన్స్ లో పోస్టింగ్ ఉంటుంది.

🔥 నోటిఫికేషన్ విడుదల తేదీ : 15-04-2024

🔥  అప్లికేషన్ ప్రారంభ తేదీ : 16-04-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 16-05-2024

🔥 ఫీజు : ఎస్సీ, ఎస్టీ , మహిళ , మైనారిటీ మరియు ఆర్థికంగా వెనుకబడిన తరగతులు వారికి 250/- రూపాయలు

మిగతా వారికి 500/- రూపాయలు 

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!