సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు | Central Bank Of India Business Correspondent Supervisors Recruitment 2024 | Latest jobs in Andhrapradesh 

ప్రముఖ బ్యాంక్ అయిన Central Bank Of India నుండి Business Correspondent Supervisors అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు.

ఏదైనా డిగ్రీతో అర్హత ఉంటే ఈ పోస్టులకు అప్లై చేసి మీరు ఎంపిక  కావచ్చు. ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులకు తెలుగు చదవడం రాయడం వచ్చుండాలి. 

ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని వెంటనే అప్లై చేసేయండి. 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇

🔥 కంపనీ పేరు : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : బిజినెస్ కరస్పాండెంట్ సూపర్వైజర్స్

🔥 అర్హత : 

  • ఏదైనా డిగ్రీ
  • కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. 
  • తెలుగు చదవడం , రాయడం వచ్చి ఉండాలి.

🔥 జీతము : దాదాపుగా 15,000/- 

🔥 జాబ్ లొకేషన్ : ఆంధ్రప్రదేశ్

🔥 కనీస వయస్సు : మీకు కనీసం 21 సంవత్సరాలు ఉంటే ఈ పోస్టులకు మీరు అర్హులు.

🔥 గరిష్ట వయస్సు : 45 సంవత్సరాలు

🔥 చివరి తేదీ : 24-04-2024

🔥 అనుభవం : ప్రెషర్స్ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. అనుభవం ఉన్నవారు కూడా ఈ పోస్ట్ లకి అప్లై చేసుకునే అవకాశం ఉంది

🔥 అప్లికేషన్ ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులను ముందుగా అర్హత మరియు వయస్సు ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూకు పిలుస్తారు. కాబట్టి అభ్యర్థులు ఇంటర్వ్యూకు సిద్ధంగా ఉండాలి.

🔥 అప్లై విధానము : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ లేదా కొరియర్ సర్వీస్ ద్వారా అప్లికేషన్ను పంపించాలి. 

🔥 అప్లికేషన్ పంపించాల్సిన అడ్రస్ : CENTRAL BANK OF INDIA REGIONAL OFFICE – VIJAYAWADA DHOOM COMPLEX, 4TH FLOOR , NH-16 , SERVICE ROAD , SRINIVASA NAGAR ,  BANK COLONY , VIJAYAWADA – 520008

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!