Headlines

Amazon లో భారీగా ఉద్యోగాలు | Amazon Work from home jobs | Amazon Transportation Representatives Jobs in Telugu | Latest jobs in Telugu

మనమంతా ఆన్లైన్ షాపింగ్ కు ఎక్కువగా ఉపయోగించే Amazon సంస్థలో ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ సంస్థలో Transportation Representatives అనే పోస్టులు భర్తీకి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు.

ఏదైనా డిగ్రీతో అర్హత ఉంటే ఈ పోస్టులకు అప్లై చేసి మీరు ఎంపిక అయితే Work From Home Job చేయవచ్చు.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇

🔥 కంపనీ పేరు : Amazon 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Transportation Representatives

🔥 అర్హత : 

  • Any Degree 

🔥 జీతము : 25,600/-

🔥 జాబ్ లొకేషన్ : మీ ఇంటి నుండి పని చేయాలి ( Work from home ) 

🔥 వయస్సు : మీకు కనీసం 18 సంవత్సరాలు ఉంటే ఈ పోస్టులకు మీరు అర్హులు.

🔥 చివరి తేదీ : 17-05-2024

🔥 అనుభవం : ప్రెషర్స్ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులను ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.

🔥 ఎంపికైన వారు చేయాల్సిన పని : 

  • అన్ని సమయాల్లో స్పష్టంగా మరియు వృత్తిపరమైన పద్ధతిలో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయాలి.
  • Amazon కస్టమర్‌లు/డెలివరీ భాగస్వాములకు సత్వర మరియు సమర్థవంతమైన సేవలను అందిస్తుంది/వేగవంతం చేస్తుంది.
  • ఎస్కలేషన్ మ్యాట్రిక్స్‌ను నివేదించడం ద్వారా సున్నితమైన కేసులను సమర్థవంతంగా నిర్వహించాలి.
  • అద్భుతమైన సమయ నిర్వహణ నైపుణ్యాలను ప్రదర్శించాలి.
  • లాజికల్ రీజనింగ్ ద్వారా సక్రియంగా పరిష్కారాలను వెతకండి మరియు ప్రక్రియ మెరుగుదలలను సూచించడానికి ట్రెండ్‌లను గుర్తించాలి.

🔥 అప్లై విధానము : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో క్రింది ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి మీ మొబైల్ లో మీ వివరాలన్నీ సరిగ్గా నమోదు చేస్తే మీకు ఇంటర్వ్యూకి సంబంధించిన సమాచారం మెయిల్ లేదా మెసేజ్ వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!