Headlines

మెట్రో రైల్ డిపార్ట్మెంట్ భారీగా పోస్టులు భారీ | Latest Metro Rail Notification 2024 | Railway Jobs Recruitment 2024

మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తుల కోరుతున్నారు. 

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఎగ్జిక్యూటివ్ మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే..

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.

✅ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : UP మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్

✅ భర్తీ చేస్తున్న పోస్టులు : ఇందులో ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. అవి

అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ కంపెనీ సెక్రటరీ, జూనియర్ ఇంజనీర్ , స్టేషన్ కంట్రోల్ కం ట్రైన్ ఆపరేటర్, అకౌంట్ అసిస్టెంట్ , ఆఫీస్ అసిస్టెంట్, పబ్లిక్ రిలేషన్ అసిస్టెంట్ , మెయింటైనర్

✅ అర్హతలు : పోస్టులను అనుసరించి డిగ్రీ, ITI, Diploma , BE, B.tech వంటి అర్హతలు ఉండాలి.

🔥 మొత్తం ఖాళీలు : 439

🔥 వయస్సు : 01-03-2024 నాటికి 21 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. 

ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది ( ఉత్తరప్రదేశ్ వారికి మాత్రమే ఈ రిజర్వేషన్స్ వర్తిస్తాయి )

🔥 ఎంపిక విధానం : పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి రెండేళ్ల ప్రొఫెషన్ పీరియడ్ ఉంటుంది.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : 20-03-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 19-04-2024 

🔥 అప్లై విధానం : ఆన్లైన్ 

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!