ఇంటర్ మార్కులు మెమో మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకోండి ఇలా | Download AP Inter Marks Memos 2024 | AP Inter Marks Memos Download Link 2024 | AP Intermediate Marks Memos 

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు రెండో సంవత్సరం పాసైన విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు నుండి ఒక ముఖ్యమైన సమాచారం వచ్చింది. ఏప్రిల్ 12వ తేదీన ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సరం ఫలితాలు విడుదల చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. 

విద్యార్థులు తమ కాలేజీకి వెళ్లకుండానే ఆన్లైన్ లో ఇంటర్ షార్ట్ మెమొలు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

హాల్ టికెట్ నెంబర్ తో పాటు విద్యార్థి పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి ఇంటర్ మెమోను డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

ఈ మెమోలో విద్యార్థి సాధించిన మార్కులతో పాటు గ్రేడ్ , విద్యార్థి ఫోటో కూడా వస్తాయి.

క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి ఇంటర్ మొదటి మరియు రెండవ సంవత్సరం షార్ట్ మెమోలు మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకోండి. 

సప్లమెంటరీ పరీక్షలు మరియు ఫీజులు వివరాలు :  సప్లిమెంటరీ పరీక్షలను మే 25 నుండి జూన్ 1 తేదీలు నిర్మిస్తామని బోర్డ్ అధికారులు తెలిపారు. ఏప్రిల్ 18 నుండి 24 తేదీలు మధ్య ఫీజు చెల్లించాలి.

రీకౌంటింగ్ కు అప్లై చేయాలి అనుకున్న విద్యార్థులు ఒక్కో పేపర్ కు 260/- రూపాయలు, రీ వెరిఫికేషన్ కు అప్లై చేయాలి అనుకున్న విద్యార్థులు ఒక్కొక్క పేపర్ కు 1300/- రూపాయలు చెల్లించాలని చెప్పారు. 

ఇక సప్లమెంటరీ పరీక్షల కోసం ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సరం విద్యార్థులు పేపర్లతో సంబంధం లేకుండా 550/- రూపాయలు , ప్రాక్టికల్స్ కు 250/- రూపాయలు , బ్రిడ్జి కోర్సులకు 150/- రూపాయలు చొప్పున ఫీజు చెల్లించాలని తెలిపారు.

  • ఇంటర్ మొదటి సంవత్సరంలో అన్ని పేపర్లు ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ కోసం 550/- రూపాయలు పరీక్ష ఫీజు తో పాటుగా పేపర్ కు 160/- రూపాయలు చొప్పున చెల్లించాలి.
  • మొదటి మరియు రెండో సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాయాలి అనుకుంటే సైన్స్ విద్యార్థులు 1440/- రూపాయలు , ఆర్ట్స్ విద్యార్థులు 1240/- చెల్లించాలి.

🔥 పరీక్ష తేదీలు : మే 25వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. 

ఇంటర్మీడియట్ ఫలితాలను చెక్ చేసుకునేందుకు అధికారిక వెబ్సైట్ ఇదే 👇👇👇

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!