Headlines

గేమింగ్ ఫ్లాట్ ఫామ్ లో వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు | WINZO Social Media Manager Jobs | Winzo Work from home jobs | Latest Work from home jobs 

ప్రముఖ గేమింగ్ ఫ్లాట్ ఫామ్ WINZO నుండి Social Media Manager పోస్టులకు రిక్రూట్మెంట్ జరుగుతుంది. 

10+2 లేదా ఏదైనా డిగ్రీతో ఈ పోస్టులకు అప్లై చేసి ఇంటి నుండి పనిచేసుకునే అవకాశాన్ని పొందండి. 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇

🔥 కంపనీ పేరు : WINZO 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Social Media Manager 

🔥 అర్హత : 

  • 12th / Any Degree 

🔥 జీతము : దాదాపుగా 25,600/- నుండి 35,900/- వరకు జీతం ఉంటుంది.

🔥 జాబ్ లొకేషన్ : Work from home 

🔥 వయస్సు : మీకు కనీసం 18 సంవత్సరాలు ఉంటే ఈ పోస్టులకు మీరు అర్హులు.

🔥 చివరి తేదీ : 13-05-2024

🔥 అనుభవం : ప్రెషర్స్ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులను ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.

🔥 ఎంపికైన వారు చేయాల్సిన పని : 

  • సోషల్ మీడియా వ్యూహాన్ని అభివృద్ధి చేయాలి.
  • అసలు కంటెంట్‌ని సృష్టించాలి.
  • క్లయింట్‌ల కోసం డేటా విశ్లేషణ మరియు మెట్రిక్ రిపోర్టింగ్‌ను అందించాలి.

🔥 అప్లై విధానము : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో క్రింది ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి మీ మొబైల్ లో మీ వివరాలన్నీ సరిగ్గా నమోదు చేస్తే మీకు ఇంటర్వ్యూకి సంబంధించిన సమాచారం మెయిల్ లేదా మెసేజ్ వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!