Headlines

SBI భారీ రిక్రూట్మెంట్ | SBI Latest Recruitment 2024 | SBI Youth for India Fellowship Recruitment 2024 | Latest jobs in Telugu 

భారతీయ స్టేట్ బ్యాంక్ నుండి దాదాపుగా 50,000 పోస్టులతో ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా Youth for India Fellowship అనే వాలంటీర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

ఈ పోస్టులకు మహిళ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది.

పూర్తి వివరాలు తెలుసుకుని వెంటనే మీ మొబైల్ లో అప్లై చేసేయండి.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇

🔥 కంపనీ పేరు : State Bank of India 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Youth for India Fellowship 

🔥 అర్హత : 

  • Any డిగ్రీ 

🔥 జీతము : ప్రతీ నెల 17,000/- వరకు జీతము పొందే అవకాశం ఉంది.

ఈ ఫెలోషిప్ పూర్తి అయ్యాక 70,000/- ఇస్తారు.

🔥 జాబ్ లొకేషన్స్ : All Over India 

🔥 వయస్సు : 21 నుండి 32 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.

🔥 చివరి తేదీ : 31-05-2024

🔥 అనుభవం : ప్రెషర్స్ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులను ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.

🔥 అప్లై విధానము : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. అప్లై చేసే సమయంలో అభ్యర్థులు తమ వ్యక్తిగత సమాచారం , తమ విద్యార్హతల సమాచారం , పని అనుభవం వంటి వివరాలు నమోదు చేయాలి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!