Headlines

ఆంధ్రప్రదేశ్ లైబ్రరీల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల |  AP Library Jobs | APPSC Librarians Notification 2024 | Latest jobs in Telugu 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లైబ్రరీల్లో ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్ మెడికల్ & హెల్త్ సబార్డినేట్ సర్వీసెస్ లో పోస్టులు భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ పోస్టులకు ఎంపిక ఆయితే 61,960/- నుండి 1,51,370/- పే స్కేల్ తో ఉద్యోగం పొండవచ్చు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు అనగా భర్తీ చేస్తున్న పోస్ట్లు ఏమిటి ? ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎలా అప్లై చేయాలి ? ఎప్పటినుండి ఎప్పటిలోపు అప్లై చేయాలి ? ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది? జీతం వంటి ముఖ్యమైన వివరాలు తెలుసుకొని అర్హత ఉంటే త్వరగా అప్లై చేసుకోండి.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది.

✅ APPSC గ్రూప్ 2 ఫుల్ కోర్స్ – 399/-

✅ APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫుల్ కోర్స్ – 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

నోటిఫికేషన్ కు సంబందించిన పూర్తి వివరాలు ఇవే 👇

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 

🔥 భర్తీ చేసే పోస్టులు : ఆంధ్రప్రదేశ్ మెడికల్ & హెల్త్ సబార్డినేట్ సర్వీసెస్ లో లైబ్రేరియన్ పోస్టులు

🔥 మొత్తం పోస్టులు సంఖ్య : 04

అర్హతలు :👇👇👇

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 27-03-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 16-04-2024

🔥 హాల్ టికెట్స్ విడుదల తేదీ : తరువాత వెల్లడిస్తారు.

🔥 జీతము : 61,960/- నుండి 1,51,370/- 

🔥 గరిష్ఠ వయస్సు : 18 సంవత్సరాలు నుండి 42 సంవత్సరాలు (01-07-2024 నాటికి ) 

🔥 వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.

  • SC , ST, BC, EWS  అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
  • PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది .

🔥 ఫీజు : SC, ST, BC మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 250/-

మిగతా వారికి 370/- 

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టుల ఎంపికలో పరీక్ష మరియు కంప్యూటర్ ప్రోఫిసియన్సీ టెస్ట్ నిర్వహించి వాటి ఆధారంగా ఎంపిక చేస్తారు. 

  • పరీక్ష లో 2 పేపర్లు ఉంటాయి.
  • Paper-1 లో 150 ప్రశ్నలు , 150 మార్కులకు ఇస్తారు.
  • Paper-2 లో 150 ప్రశ్నలు , 300 మార్కులకు ఇస్తారు.
  • రెండు పేపర్లు కలిపి 450 మార్కులకు ఇస్తారు.

ప్రతీ తప్పు సమాధానానికి ⅓ వంతు రుణాత్మక మార్కుల విధానం అమలులో ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!