Headlines

Cognizant Hiring for Freshers | Cognizant Chat Customer Support Jobs For Freshers | Latest jobs in Telugu | Work from home jobs in Telugu 

మీరు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉన్నట్లయితే , వర్క్ ఫ్రం హోం ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీకు ఒక మంచి అవకాశం వచ్చింది. 

ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ అయిన Cognizant నుండి Mail / Chat Customer Support అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతూ భారీ రిక్రూట్మెంట్ జరుగుతుంది.

ఈ పోస్టులకు మహిళ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది.

పూర్తి వివరాలు తెలుసుకుని వెంటనే మీ మొబైల్ లో అప్లై చేసేయండి.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇

🔥 కంపనీ పేరు : Cognizant 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Mail / Chat Customer Support

🔥 అర్హత : 

  • Any డిగ్రీ 
  • ఎటువంటి అనుభవం అవసరం లేదు

🔥 జీతము : దాదాపుగా 27,500/- వరకు జీతము పొందే అవకాశం ఉంది.

🔥 జాబ్ లొకేషన్ : Work From Office / Work from home ( Hybrid )

🔥 వయస్సు : 18 సంవత్సరాల వయస్సు నిండిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

🔥 అనుభవం : ప్రెషర్స్ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు

🔥 ఎంపిక విధానం : ఆన్లెన్ టెస్ట్ లేదా ఇంటర్వూ , డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!