Headlines

రైల్వేలో 4,660 కానిస్టేబుల్ & ఎస్సై ఉద్యోగాలు | RPF Constable and SI Notification 2024.in Telugu| RPF Constable Recruitment 2024 | RPF SI Recruitment 2024

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో 4,660 ఖాళీలు తో కానిస్టేబుల్ మరియు ఎస్సై పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదలైంది. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేయాలి.

ఈ ఉద్యోగాలకు పురుష మరియు మహిళా అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 

  • పదో తరగతి అర్హత ఉన్నవారు కానిస్టేబుల్ ఉద్యోగాలకు అర్హులు. 
  • ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు అర్హులు.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే..

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్

భర్తీ చేస్తున్న పోస్టులు : కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్

🔥  మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 4,660

  • కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య – 4,208
  • సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల సంఖ్య – 452

అర్హతలు : 10th , డిగ్రీ 

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 15-04-2024

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 14-05-2023

🔥 కనీస వయస్సు :

  • కానిస్టేబుల్ పోస్టులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు 
  • సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు కనీస వయసు 20 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 

  • కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు 
  • సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు

🔥 వయస్సు సడలింపు :  భారత ప్రభుత్వ నిబంధనల మేరకు క్రింది తెలిపిన విధంగా వయో సడలింపు కలదు .

  • ఎస్సీ ,ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయో సడలింపు కలదు.
  • ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయో సడలింపు కలదు.

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : 

  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష
  • PMT , PET 
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • వైద్య పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తారు.

✅ ఫీజు :

  • SC, ST , ఈబీసీ , ఎక్స్ సర్వీస్ మెన్, మైనారిటీ మరియు మహిళా అభ్యర్థులుకు – 250/-
  • మిగతా అభ్యర్థులకు 500/- రూపాయలు

పరీక్ష రాసిన అభ్యర్థులకు బ్యాంకు చార్జీలు మినహాయించి ఫీజు రిఫండ్ చేయడం జరుగుతుంది.

🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి .

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోండి .

నోటిఫికేషన్ లో సిలబస్ కు సంబంధించిన పూర్తి సమాచారం ఉంది.

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!