Headlines

తెలుగు వారికి సూపర్ ఛాన్స్ | Phonepe Big Recruitment | Phonepe Advisor, Trust and Safety Jobs | Latest jobs in Telugu 

మీకు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే మీకు తెలుగు భాష వచ్చి ఉంటే ఈ పోస్టులకు వెంటనే అప్లై చేయండి. ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ అయిన Phonepe నుండి Advisor, Trust and Safety అనే పోస్టులకు భారీ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు.

ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న  Male / Female అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి అనుభవం అనవసరం లేదు. తెలుగు భాష వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. ఎంపికైన వారికి వారం లో 5 రోజులే వర్క్ ఉంటుంది. డ్యూటీ సమయంలో లంచ్ కూడా కంపెనీ వారు ఏర్పాటు చేస్తారు.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని అర్హత ఉంటే త్వరగా అప్లై చేయండి. 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇

🔥 కంపనీ పేరు : Phonepe 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Advisor, Trust and Safety 

🔥 అర్హత : 

  • Any డిగ్రీ 
  • 0 నుండి 2 సంవత్సరాల అనుభవం
  • దక్షిణాది రాష్ట్రాల భాష వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. 

🔥 జీతము : దాదాపుగా 37,500/- వరకు జీతము పొందే అవకాశం ఉంది.

🔥 జాబ్ లొకేషన్ : Work From Office 

🔥 వయస్సు : 18 సంవత్సరాలు వయస్సు నిండిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

🔥 అనుభవం : ప్రెషర్స్ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు

🔥 ఎంపిక విధానం : ఆన్లెన్ టెస్ట్ , ఇంటర్వూ , డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 ఉద్యోగం మరియు భాద్యతలు : 

  • చిత్తశుద్ధితో వ్యవహరించండి మరియు ప్రతి పరస్పర చర్యలో కస్టమర్-ఫస్ట్ అని ఆలోచించి పనిచేయాలి.
  • ప్రాథమిక PhonePe ఖాతా మరియు లావాదేవీ సంబంధిత ప్రశ్నలను నిర్వహించాలి.
  • ఫోన్ & డేటా ఛానెల్‌ల మధ్య ఫ్లెక్స్ చేయగల సామర్థ్యం ఉండాలి.
  • పరిష్కారాన్ని తీసుకురావడానికి పేర్కొన్న ప్రక్రియ మార్గదర్శకాలను అనుసరించండి
  • వారి పరస్పర చర్య ద్వారా కస్టమర్ నమ్మకాన్ని పెంచుకోండి.
  • గంట & రోజువారీ ఉత్పాదకత లక్ష్యాలను చేరుకోగల సామర్థ్యం కలిగి ఉండాలి.
  • రిజల్యూషన్‌ని నడపడానికి అంతర్గత ప్రక్రియలు మరియు వనరులను ఉపయోగించుకోవచ్చు.
  • కస్టమర్ సమస్యలను పరిష్కరించడానికి సంబంధిత బృందాల నుండి సముచితంగా మద్దతుని పొందడం చేయాలి.
  • ప్రక్రియ మెరుగుదలలను సిఫార్సు చేయండి.
  • కస్టమర్‌లను ఎంగేజ్ చేయండి & అవగాహన కల్పించండి, తద్వారా వారు PhonePeని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోగలుగుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!