ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖలో పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.
ప్రస్తుతము విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖలో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు అనగా భర్తీ చేస్తున్న పోస్ట్లు ఏమిటి ? ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎలా అప్లై చేయాలి ? ఎప్పటినుండి ఎప్పటిలోపు అప్లై చేయాలి ? ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది? జీతం వంటి ముఖ్యమైన వివరాలు తెలుసుకొని అర్హత ఉంటే త్వరగా అప్లై చేసుకోండి.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది.
✅ APPSC గ్రూప్ 2 ఫుల్ కోర్స్ – 399/-
✅ APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫుల్ కోర్స్ – 499/-
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
నోటిఫికేషన్ కు సంబందించిన వివరాలు ఇవే 👇
✅ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : APPSC
🔥 భర్తీ చేసే పోస్టులు : ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖలో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్
🔥 మొత్తం పోస్టులు సంఖ్య : 01
✅ అర్హతలు : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.👇👇👇
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 27-03-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 16-04-2024
🔥 హాల్ టికెట్స్ విడుదల తేదీ : తరువాత వెల్లడిస్తారు.
🔥 జీతము : 48,440/- నుండి 1,37,220/- పే స్కేల్ తో కూడిన జీతము ఉంటుంది.
🔥 గరిష్ఠ వయస్సు : 18 సంవత్సరాలు నుండి 42 సంవత్సరాలు (01-07-2024 నాటికి )
🔥 వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
- SC , ST, BC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
🔥 ఫీజు : SC, ST, BC మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 250/-
మిగతా వారికి 370/-
🔥 ఎంపిక విధానం : ఈ పోస్టుల ఎంపికలో పరీక్ష మరియు కంప్యూటర్ ప్రోఫిసియన్సీ టెస్ట్ నిర్వహించి వాటి ఆధారంగా ఎంపిక చేస్తారు.
- పరీక్ష లో 3 పేపర్లు ఉంటాయి.
- ప్రతీ పేపర్లో 150 ప్రశ్నలు , 150 మార్కులకు ఇస్తారు.
- మూడు పేపర్లు కలిపి 450 మార్కులకు ఇస్తారు.
ప్రతీ తప్పు సమాధానానికి ⅓ వంతు రుణాత్మక మార్కుల విధానం అమలులో ఉంటుంది.