Headlines

ప్రభుత్వ క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | ICMR LDC, UDC Recruitment 2024 | Latest Clerk Jobs Recruitment 2024

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అక్యుపేషనల్ హెల్త్  నుండి లోయర్ డివిజన్ క్లర్క్ మరియు అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు భారతీయ పౌరులు ఎవరైనా అప్లై చేయవచ్చు.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే..

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.

ప్రస్తుతము విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఎంపికైన వారికి రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ కూడా ఉంటుంది.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : NIOH, ICMR 

భర్తీ చేస్తున్న పోస్టులు : 

అర్హతలు : 12th , డిగ్రీ 

🔥 మొత్తం ఖాళీలు : 05

  • UDC – 01
  • LDC – 04

🔥 జీతము : 

  1. UDC పోస్టులకు – 25,500/- నుండి 81,100-
  1. LDC పోస్టులకు 19,900/- నుండి 63,200/-

🔥 వయస్సు : 

  • కనిష్ట వయసు – 18 సంవత్సరాలు నుండి 
  • గరిష్ట వయస్సు – 27 సంవత్సరాలు మధ్య వయస్సు ఉండాలి 

🔥  వయస్సులో సడలింపు : 

  1. UR పోస్టులకు రిజర్వేషన్స్ వర్తించవు
  2. రిజర్వుడ్ పోస్టులకు రిజర్వేషన్స్ ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

🔥 ఎంపిక విధానం : పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ ఆధారముగా ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : 20-03-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 18-04-2024 

🔥 అప్లై విధానం : ఆన్లైన్ 

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!