Headlines

గ్రామీణ విద్యుత్ సంస్థల్లో 400 పోస్టులు భర్తీ | NPCIL Executive Trainee Recruitment 2024 | Latest Government Jobs in Telugu 

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి 400 పోస్టులతో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు భారతీయ పౌరులు ఎవరైనా అప్లై చేసుకుని అవకాశం ఉంది.. ఈ ఉద్యోగాలు ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే..

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్

భర్తీ చేస్తున్న పోస్టులు : ఎగ్జిక్యూటివ్ ట్రైనీ 

అర్హతలు

  1. సంబంధిత విభాగంలో B.E లేదా B.Tech లేదా B.Sc లేదా M.Tech 
  2. గేట్ – 2022 లేదా గేట్ – 2023 లేదా గేట్ 2024 లో క్వాలిఫైయింగ్ స్కోర్ కలిగి ఉండాలి.

🔥 మొత్తం ఖాళీలు : 400

🔥 జీతము :

  • ట్రైనింగ్ సమయంలో 50,000/- స్టైఫండ్ ఇస్తారు.
  • ట్రైనింగ్ పూర్తయిన తర్వాత 56,100/- నుండి పేస్కేల్ తో జీతం ఉంటుంది. ఇతర అలవెన్స్ లు కూడా వర్తిస్తాయి.

🔥 వయస్సు :  గరిష్ట వయస్సు 26 సంవత్సరాలు వయస్సు ఉండాలి .

ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , దివ్యాంగులైన అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు వర్తిస్తుంది. 

🔥 ఎంపిక విధానం : గేట్ పరీక్షలు వచ్చిన మార్కులు అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఫైనల్ సెలక్షన్ మాత్రం పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. 

పర్సనల్ ఇంటర్వ్యూకు అర్హత సాధించాలంటే 

  • UR అభ్యర్థులకు 70% మార్కులు వచ్చి ఉండాలి.
  • SC, ST, OBC (NCL) , EWS, PWD అభ్యర్థులకు కనీసం 60% మార్కులు వచ్చి ఉండాలి. 

🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : 10-04-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 30-04-2024 

🔥 అప్లై విధానం : ఆన్లైన్ 

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!