ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సంస్థ అయిన అమెజాన్ నుండి Ad Operations Services Associate అనే పోస్టులను రిక్రూట్మెంట్ చేసుకోవడానికి అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి ఆన్లైన్ విధానములో దరఖాస్తులు కోరుతున్నారు.
ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండి ఎటువంటి అనుభవం లేని అభ్యర్థులైన ఈ పోస్టులకు అప్లై చేసుకుని ఎంపిక కావచ్చు.
ఈ ఉద్యోగాలకి ఎంపికైతే మంచి జీవితంతో ఇంటినుండే పని చేసుకుని అవకాశం పొందవచ్చు.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని అర్హత ఉంటే త్వరగా అప్లై చేయండి.
మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.
ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది.
కంపనీ పేరు : Amazon
భర్తీ చేస్తున్న పోస్టులు : Ad Operations Services Associate
అర్హత : Any డిగ్రీ
జీతము : 29,160/-
జాబ్ లొకేషన్ : Work From Home ( Remote )
అప్లై చేయుటకు చివరి తేదీ : 10-05-2024
వయస్సు : 18 సంవత్సరాలు వయస్సు నిండిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.
అనుభవం : ప్రెషర్స్ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
ఎంపిక విధానం : ఇంటర్వూ , డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.