Headlines

Tech Mahindra లో ఇంటర్ అర్హత తో ఉద్యోగాలు | Tech Mahindra Urgent Recruitment | Tech Mahindra Hiring for Freshers 

మన అందరికీ బాగా సుపరిచితమైన Tech Mahindra సంస్థ నుండి Customer Support Associates పోస్టులకు రిక్రూట్మెంట్ జరుగుతుంది.

కనీసం 10+2 అర్హతతో ఈ పోస్టులకు అప్లై చేసి ఎంపిక అవ్వవచ్చు. ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు కూడా లేదు.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని అర్హత ఉంటే త్వరగా అప్లై చేయండి. 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇

🔥 కంపనీ పేరు : Tech Mahindra 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Customer Support Associates 

🔥 అర్హత : 10+2 అర్హత ఉంటే అర్హులు అవుతారు.

🔥 మొత్తం ఖాళీలు : 100

🔥 జీతము : 1.75 LPA నుండి 2.25 LPA 

🔥 జాబ్ లొకేషన్ : Work From Office 

🔥 వయస్సు : 18 సంవత్సరాలు నిండిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

🔥 అనుభవం : ప్రెషర్స్ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

🔥 ఎంపిక విధానం : ఇంటర్వూ , డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!