Headlines

తెలంగాణలో కొత్త ఉద్యోగాలు | ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | TS Outsourcing Jobs Recruitment 2024 | Telangana Outsourcing Jobs Notification 2024

తెలంగాణ రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ మరొక భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టుల్లో ఎక్కువ పోస్టులకు టెన్త్, డిగ్రీ , డిప్లమో అంటే అర్హతలతో అప్లై చేయవచ్చు.

ఈ పోస్టుల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు.

ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్ట్లు ఏమిటి ? ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎలా అప్లై చేయాలి ? చివరి తేదీ ? జీతం ? మరియు ఎంపిక విధానము ? వంటి ముఖ్యమైన వివరాలు తెలుసుకొని అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు త్వరగా అప్లై చేయండి.

జిల్లాల వారీగా ఉద్యోగాల సమాచారాన్ని తెలుసుకోవడానికి , జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న ‘ అన్ని జిల్లాల నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేయండి

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ , నారాయణపేట జిల్లా నుండి విడుదల చేశారు.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన జిల్లా పేరు : ప్రిన్సిపల్ కార్యాలయం , గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, నారాయణపేట

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ): ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు 

🔥 పోస్టుల పేర్లు : డిసెక్షన్ హాల్ అటెండెన్ట్స్, స్టోర్ కీపర్ కం క్లర్క్ కం కంప్యూటర్ ఆపరేటర్ / డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ అటెండెన్ట్స్, బుక్ బేరర్ లేదా సబార్డినేట్ స్టాఫ్, ఆఫీస్ సబార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్, థియేటర్ అసిస్టెంట్ , స్టెనో టైపిస్ట్ కం డేట్ ఆపరేటర్ వంటి వివిధ పోస్టులు ఉన్నాయి.

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 32

🔥 అర్హతలు : పోస్టులను అనుసరించి 10th, Degree, డిప్లమా వంటి అర్హతలు కలిగి ఉండాలి.

🔥 జీతము : పోస్టులను అనుసరించి 15,600/- నుండి 19,500/- వరకు జీతము ఉంటుంది.

🔥 నోటిఫికేషన్ విడుదల తేది : 04-04-2024

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 04-04-2024

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 15-04-2024

🔥 సెలక్షన్ లిస్ట్ విడుదల తేదీ : 03-05-2024

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు 

🔥 గరిష్ట వయస్సు : 45 సంవత్సరాలు 

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు 

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ 

🔥 ఫీజు: 200/- 

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : ప్రిన్సిపల్ కార్యాలయం, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ , నారాయణపేట

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . లేదా మెయిల్ కూడా అప్లై చేయవచ్చు.అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది. కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!